ఖానాపూర్ మండలంలో 505 పింఛన్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి
భారత్ అవాజ్ న్యూస్ :ఈ రోజు న వరంగల్ జిల్లా నర్సంపేట డివిజన్ లోని ఖానాపూర్ మండల వ్యాప్తంగా 505 నూతన చేయూత లబ్దిదారులకు పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ ఖానాపూర్ మండలంలోని 21 గ్రామపంచాయతీ పరిధిలో 505 పెన్షన్లు లబ్ధిదారులకు అందజేశామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఖానాపురం ఎంపీడీవో వనపర్తి అద్వైతం, ఖానాపురం ఎమ్మార్వో నంగునూరి రమేష్, మరియు ప్రజాలు లబ్ధిదారులు పాల్గొన్నారు దుగ్గొండి మండలం రిపోర్ట్ జి రాము….









