ఎస్ ఐ ఆర్ అవగాహన సదస్సులో పాల్గొన్నా. మాసాపేట శివ|

0
1

 

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న “SIR” (Special Intensive Revision) ప్రక్రియలో భాగంగా, జోనల్ కోఆర్డినేటర్ శ్రీనివాసులు రెడ్డి (వాసు) అన్న గారు & ప్రభుత్వ విప్ & మన కడప ఎమ్మెల్యే శ్రీమతి. రెడ్డెప్ప గారి మాధవి రెడ్డి గారి ఆదేశాల మేరకు కడప నగరంలోని 26వ డివిజన్ టీడీపీ ఇంచార్జ్ చావలముడి శంకర్ గారి ఆధ్వర్యంలో 26డివిజన్ మసాపేట నిర్మల ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ వద్ద కడప ఓటర్లకు సంబంధించిన SIR అప్లికేషన్ ఫారమ్స్‌ను సరైన విధంగా ఎలా నింపాలో అవగాహన కల్పిస్తూ మరియు అప్లికేషన్ రాయడం

జరిగింది

 

ఈ కార్యక్రమం లో TNSF రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మసాపేట శివ, మరియు తెలుగు మహిళ కడప పార్లమెంటు ఉపాధ్యక్షురాలు చవలముడి మౌనిక గారు, బూత్ ఇంచార్జ్ జనార్ధన్, TNSF నాయకురాలు జయశ్రీ, TNSF నగర అధ్యక్షులు అనిల్, 26వ డివిజన్ టీడీపీ నాయకులు చవలముడి ప్రతాప్, మున్నగి రాజారత్నం గారు ,స్వర్ణ లక్ష్మి నారాయణ గారు, దండు పెంచలయ్య గారు, చరణ్ తదితరులు పాల్గొన్నారు.