గిద్దలూరు పట్టణంలో సర్ కార్యక్రమం జరుగుతున్న తీరును పరిశీలించిన|

0
1

గిద్దలూరు పట్టణంలో సర్ కార్యక్రమం జరుగుతున్న తీరును పరిశీలించిన జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎం.విజయ సునీత గారు,ఇతర అధికారులు. ఎన్యూమ్యారేషన్,డిజిటలైజేషన్ ను వేగవంతం చేయాలని,ఈ ప్రక్రియలో ఇంకా వెనుకబడి ఉండటాన్ని గమనించి సిబ్బంది నిర్లక్ష్యం వీడి త్వరితగతిన ఈ ప్రక్రియను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు..