తెనాలి డంపింగ్ యార్డులు దోస మొక్కలను నాటిన -కమిషనర్.

0
4

తెనాలి పురపాలక సంఘం పరిధిలోని డంపింగ్ యార్డులో పచ్చదనం పెంపునకు ప్రత్యేక చర్యలు చేపట్టారు గురువారం డంపు సైట్ వద్ద దోసకాయ మొక్కలు నాటి కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో కమీషనర్ రామా అప్పలనాయుడు పాల్గొని మొక్కలు నాటారు అలాగే అక్కడ పండించిన దోసకాయలను మునిసిపల్ సిబ్బందికి పంపిణీ చేశారు పచ్చదనాన్ని పెంపొందించడంతోపాటు సిబ్బందిలో ప్రకృతి పట్ల ఆసక్తిని ప్రోత్సహించేందుకే ఈ కార్యక్రమం చేపట్టామని అన్నారు.