బేస్తవారిపేట మండలం పందిళ్ళపల్లి,కంభం లో సర్ కార్యక్రమంలో జరుగుతున్న ఎన్యూమరేషన్ డిజిటలైజేషన్ ప్రక్రియను పరిశీలించిన జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎం.విజయ సునీత గారు,ఇతర అధికారులు.ఈ ప్రక్రియలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని బిఎల్వోలు,ఇతర సిబ్బందిని కలెక్టర్ హెచ్చరించారు…










