పొదిలి పట్టణంలో సర్ కార్యక్రమం జరుగుతున్న తీరును పరిశీలించిన|

0
1

l జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎం.విజయ సునీత గారు గారు,ఆర్డీవో వెంకట శివరామిరెడ్డి,ఇతర అధికారులు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సర్ కార్యక్రమానికి గడువు తక్కువగా ఉన్నందున త్వరితగతిన ఈ ప్రక్రియను పూర్తిచేయాలని బిఎల్వోలు,ఇతర సిబ్బందిని కలెక్టర్ ఆదేశించారు. అదేవిధంగా ప్రజల సైతం వారికి సహకరించి ఈ ప్రక్రియను విజయవంతం చేయాలని కోరారు.