రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గ టిడిపి శ్రేణులకు ముఖ్య గమనిక|

0
3

 

 

*రేపు 11-07-2026 (శనివారం) ఉదయం 10:00 గంటల నుండి మదనపల్లి పట్టణంలోని రాజంపేట పార్లమెంట్ టీడీపీ కార్యాలయంలో రాజంపేట పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు గారు పార్టీ నాయకులు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటారు*.

 

🙏 రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని మనవి.

 

 

*రాజంపేట పార్లమెంట్ టీడీపీ కార్యాలయం*