పదోన్నతి పొందిన చంద్రశేఖర్‌ను సత్కరించిన టీడీపీ నేతలు.|

0
3

అన్నమయ్య జిల్లా మదనపల్లెలో, క్రైమ్ బ్రాంచ్ సీఐగా సమర్థవంతంగా పనిచేసి డీఎస్పీగా పదోన్నతి పొందిన చంద్రశేఖర్‌ను టీడీపీ సీనియర్ నాయకులు కట్టా లక్ష్మీనారాయణ, హరికృష్ణ రావు (ఎం. హెచ్. ఆర్) మర్యాదపూర్వకంగా గురువారం కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. చంద్రశేఖర్ తన కర్తవ్యనిష్ఠ, సమర్థవంతమైన సేవలకు గుర్తింపుగా డీఎస్పీగా పదోన్నతి పొందడం అభినందనీయమని, ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందిస్తూ ఉన్నత స్థానాలను అధిరోహించాలని వారు ఆకాంక్షించారు.