*ఈ రోజు అనగా (09-07-2026) గురువారం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న *”SIR” (Special Intensive Revision)* ప్రక్రియ…
జోనల్ కోఆర్డినేటర్ శ్రీనివాసులు రెడ్డి (వాసు) అన్న గారు & ప్రభుత్వ విప్ & మన కడప ఎమ్మెల్యే శ్రీమతి. రెడ్డెప్ప గారి మాధవి రెడ్డి గారి ఆదేశాల మేరకు…
కడప 26వ డివిజన్ మసాపేట సచివాలయంలో SIR కార్యక్రమం లో పలుకొన్న తెలుగు మహిళా పార్లమెంటు ఉపాధ్యక్షులు చవలముడి మౌనిక గారు.










