నందవరం మండల కిసాన్ మోచ్చ అధ్యక్షుడు బోయ భీమయ్య|

0
0

నందవరం మండలం హాలహరివి గ్రామంలో బి ఎల్ ఓ తో నందవరం మండల బిజెపి కిసాన్ మోచ్చు అధ్యక్షుడు బోయ భీమయ్య బూత్ నెంబర్ 45,46,47,48 బిఎల్ఓ తో ఓటు వెరిఫికేషన్ చేయించడం జరిగింది. ప్రతి అర్హులైన ఓటర్ వెరిఫికేషన్ చేయించుకోవాలని హాలహరివి గ్రామంలో ప్రజలకు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సచివాలయం సిబ్బంది BLO లు బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.