త్రిపురాంతకం మండలం, గొల్లపల్లి గ్రామంలో ప్రమాదవశాత్తు మృతిచెందిన|

0
3

త్రిపురాంతకం మండలం, గొల్లపల్లి గ్రామంలో ప్రమాదవశాత్తు మృతిచెందిన ఉప్పలపాటి తిరుమలబాబు కుటుంబాన్ని యర్రగొండపాలెం ఏరియా హాస్పిటల్లో పరామర్శించిన యర్రగొండపాలెం నియోజకవర్గం టిడిపి ఇన్ చార్జ్ శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు గారు.

ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసి, వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మానవతా దృక్పథంతో తన వంతు సహాయంగా రూ.50,000 ఆర్థిక సహాయాన్ని అందజేసి కుటుంబానికి ధైర్యం చెప్పారు.