కడప విమానాశ్రయానికి చేరుకున్న విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్
మంత్రి నారా లోకేష్ కు ఘనస్వాగతం పలికిన టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు
కార్యకర్తల నుంచి అర్జీలు స్వీకరించి వారితో కలిసి ఫోటోలు దిగిన మంత్రి లోకేష్
ఈ రోజు రాత్రికి జమ్మలమడుగు నియోజకవర్గం కరమలవారిపల్లి వద్ద మంత్రి లోకేష్ బస
రేపు చిన్నకొమెర్ల వద్ద దాల్మియా సిమెంట్ ప్లాంట్ విస్తరణ పనులకు శంకుస్థాపన చేయనున్న మంత్రి లోకేష్
అనంతరం ప్రొద్దుటూరు నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలు, నేతలతో సమన్వయ సమావేశంలో పాల్గొననున్న మంత్రి లోకేష్










