ప్రజల సమస్యలు తెలుసుకుని అర్జీలు స్వీకరించిన దర్శి టిడిపి ఇంచార్జ్ డా గొట్టిపాటి లక్ష్మీ.|

0
2

ప్రజల సమస్యలు తెలుసుకుని అర్జీలు స్వీకరించిన దర్శి టిడిపి ఇంచార్జ్ డా గొట్టిపాటి లక్ష్మీ.

ఈరోజు ముండ్లమూరులో వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు, కార్యకర్తల నుంచి అర్జీలు స్వీకరించిన దర్శి టిడిపి ఇంచార్జ్ డా గొట్టిపాటి లక్ష్మీ గారు వారి సమస్యలను అడిగి తెలుసుకుని, వాటిని త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు, టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.