మార్కాపురం జిల్లా ప్రజలకు విజ్ఞప్తి|

0
2

మార్కాపురం జిల్లా ప్రజలకు విజ్ఞప్తి

Chief Commissioner of Land Administration Smt. G.Jayalakshmi, IAS – expected to visit tomorrow as too many complaints on revenue from markapuram

రేపు అనగా గురువారం మార్కాపురం జిల్లా కేంద్రoలో CCLA కమిషనర్ జయలక్ష్మి IAS గారి పర్యటన ఉన్నట్లు సమాచారం. జిల్లా ప్రజలు, రెవిన్యూ అధికారుల చేతిలో నష్ట పోయిన బాధితులు తమ తమ సమస్యలు కమిషనర్ గారి దృష్టిలో పెట్టి అవినీతి అధికారుల ఆట కట్టించెందుకు ఓ ఉద్యమంలా కదిలి వచ్చి మీ సమస్యల పరిష్కారించుకోగలరు. నూతన జిల్లాలో రెవిన్యూ సమస్యలు అధికంగా ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అసంతృప్తి వ్యక్తం చేసిన సందర్బంగా CCLA అధికారిణి పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.