నమస్తే ఎమ్మిగనూరు పోరుబాటు కార్యక్రమంలో రాజీవ్ రెడ్డి|

0
0

ఎమ్మిగనూరు మార్కెట్ యార్డులో అకాల వర్షాలతో నష్టపోయిన బి. సెంటర్ గ్రామ రైతు అయిన కర్ణా ను వైఎస్సార్సీపీ ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఎర్రకోట రాజీవ్ రెడ్డి గారు పరామర్శించారు.రైతుకు జరిగిన నష్టానికి వెంటనే పరిహారం అందించాలని, గిట్టుబాటు ధరకు వేరుశనగ కొనుగోలు చేయాలని, మార్కెట్ యార్డులో తాగునీరు, డ్రైనేజీ, మౌలిక సదుపాయాలను తక్షణమే మెరుగు పరచాలని అధికారులను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు పెద్దవెత్తున పాల్గొన్నారు.