గ్రీన్ ఛానల్ ద్వారా HYD కు పెద్ది

0
1

గుండెపోటుతో హనుమకొండలో రోహిణి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నర్సంపేట మాజీ mla పెద్ది సుదర్శన్ రెడ్డిని మెరుగైన వైద్యం కోసం  హైదరాబాద్ లోని యశోద ఆసుపత్రికి తరలిస్తునారు. ప్రభుత్వ చొర్వతో వరంగల్ – హైదరాబాద్ గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి ఆయను తరలిస్తునారు. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతుంది. క్లియరెన్స్ కోసం పోలిస్ పెట్రోలింగ్ వాహనాలను ఏర్పాటు చేశారు.