అన్నమయ్య జిల్లా పుంగనూరు పట్టణంలో ‘2 ఏళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం ఇంటింటి ప్రచార కార్యక్రమం’ (D2D) సోమవారం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, పుంగనూరు నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ చల్లా రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు రెండేళ్లలో ప్రభుత్వ పథకాలపై ప్రజలకు ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు# కొత్తూరు మురళి.










