చిన్న శ్రీను చేరికపై పల్లా క్లారిటీ |

0
1

చిన్న శ్రీనును స్థానిక TDP నాయకత్వం అంగీకారంతోనే పార్టీలోకి తీసుకున్నామని AP TDP అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. పార్టీలో చేరినవారు టీడీపీ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేయాలని సూచించారు. ‘

నదులే సముద్రంలో కలవాలి’ అని వ్యాఖ్యానించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీలు కలిసి నిర్ణయం తీసుకుంటాయని చెప్పారు.యువత సామర్థ్యంతోపాటు అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని సీట్ల కేటాయింపు ఉంటుందన్నారు.