తెలంగాణ ఏర్పాటు కోసం వీరోచితంగా పోరాటం చేసిన పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక నివాళి !
తెలంగాణ ఉద్యమ కారులు భౌతికంగా మనకు దూరమైననా ! వారి త్యాగాలు ఎప్పటికీ సజీవంగానే ఉంటాయి ! మీ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ముందు తరాలకు మార్గదర్శకంగా నిలుస్తుంది !
జోహార్ పెద్ది సుదర్శన్ రెడ్డి !










