నిబద్ధత గల మంచి మనిషిని కోల్పోయిన తెలంగాణ: శ్రీను పొన్నాల|

0
1

తెలంగాణ ఏర్పాటు కోసం వీరోచితంగా పోరాటం చేసిన పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక నివాళి !

‎తెలంగాణ ఉద్యమ కారులు భౌతికంగా మనకు దూరమైననా ! వారి త్యాగాలు ఎప్పటికీ సజీవంగానే ఉంటాయి ! మీ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ముందు తరాలకు మార్గదర్శకంగా నిలుస్తుంది !

‎జోహార్ పెద్ది సుదర్శన్ రెడ్డి !