నిజామాబాద్ టీ-హబ్‌లో ఎన్ఎన్ ఏఐ సొల్యూషన్స్ ప్రారంభోత్సవం|

0
3

నిజామాబాదులోని టీ హబ్ లో స్టార్టప్ కంపెనీ ఎన్ఎన్ ఏఐ సొల్యూషన్స్ ప్రారంభోత్సవంలో పాల్గొనడం జరిగింది. 

 

నిజామాబాద్ ఐటీ టవర్ లో పేరుగాంచిన IT కంపెనీలు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇటీవల ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబును కలిసి ఇందూరు యువతకు ఐటీ ఉద్యోగాలు కల్పించాలని చెప్పడం జరిగింది. 

 

కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ సాయి చైతన్య గారు, ఎన్ఎన్ ఏఐ సొల్యూషన్స్ సిఈవో నజీబుద్దీన్ గారు, సిబ్బంది, బీజేపీ కార్పొరేటర్లు పాల్గొన్నారు.