19వ డివిజన్‌లో డ్రైనేజీ, వర్షపు నీటి సమస్యల పరిష్కారం|

0
3

ఈరోజు 19వ డివిజన్ పరిధిలోని కంఠేశ్వర్ గుట్ట ప్రాంతంలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్ (UGD) జామ్ కావడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం నా దృష్టికి వచ్చింది. వెంటనే సంబంధిత యూజీడీ సిబ్బంది మరియు జెట్ మిషన్ సహాయంతో డ్రైనేజ్‌ను పూర్తిగా క్లియర్ చేయించడం జరిగింది.

 

అదేవిధంగా, నిన్న కురిసిన భారీ వర్షాల కారణంగా గంగాస్థాన్ ప్రాంతంలోని కాళీ ఫ్లాట్లలో వర్షపు నీరు నిలిచిపోవడంతో సమీప ఫ్లాట్ల నివాసితులకు ఇబ్బందులు కలుగుతున్న విషయం తెలుసుకుని, వెంటనే జేసీబీ సహాయంతో నీరు బయటకు వెళ్లేలా చర్యలు తీసుకొని సమస్యను పరిష్కరించడం జరిగింది.

 

ప్రజల సమస్యల పరిష్కారమే మా ప్రథమ కర్తవ్యం.నాగోల్ల లక్ష్మీనారాయణ

19వ డివిజన్ కార్పొరేటర్

బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి