కురుకురే లో టాయ్ బాల్ మింగి చిన్నారి మృతి|

0
1

పిల్లల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని చెప్పే ఘటన ఇది. కురుకురే ప్యాకెట్ ఐదేళ్ల బాలుడి ప్రాణం తీసింది. కురుకురే తింటూ అందులో వచ్చిన టాయ్ బాల్ మింగాడు. అది గొంతులో ఇరుకపోవడంతో ఊపిరాడక స్పృహ కోల్పోయాడు. పేరెంట్స్ వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లిన ఫలితం లేకపోయింది. ఒకగాను ఒక కొడుకు ప్రాణాలు కోల్పోవడంతో ఆ తల్లిదండ్రులు శోకసముద్రంలో మునిగిపోయారు.