రామన్నదొరవలస – బోరబంద రోడ్డును ప్రారంభించనున్న బేబీనాయన|

0
1

ఈ నెల 5న రామన్నదొరవలస – బోరబంద రోడ్డు ప్రారంభోత్సవం చేయనున్నట్లు ఎమ్మెల్యే ఆఫీస్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. బుధవారం ఉదయం 10గంటలకు డొంగురువలస చేరుకుని, అమ్మవారిని దర్శించుకుని ర్యాలీగా ఎరకందొరవలసలో జరిగే సభకు చేరుకుంటారని తెలిపారు. సుమారు రూ.8కోట్ల వ్యయంతో నిర్మించిన రహదారి జాతికి అంకితం చేస్తారని పేర్కొన్నారు.

#Boiena Rajesh