Andhra Pradesh పరిషత్ పోలింగ్ కం సర్వం సిద్ధం By Chevvakula Bhaskararao - 4 November 2026 0 3 Share FacebookXWhatsAppLinkedinReddItPrintTelegramCopy URL రోలుగుంటలో పరిషత్ ఎన్నికల పోలింగ్ కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 363 మంది సిబ్బంది, 9 బస్సులు, 4 కార్లు సిద్ధం చేశామని ERO నాగేశ్వరరావు తెలిపారు. 25 సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఉంచామని, ఓటర్లు నిర్భయంగా ఓటేయాలని కోరారు.