హైదరాబాద్‌లో అప్పుడే లక్ష ఇందిరమ్మ సింగిల్ బెడ్‌రూమ్ ఇళ్లు కట్టేశారా?|

0
1

హైదరాబాద్‌లో అప్పుడే లక్ష ఇందిరమ్మ సింగిల్ బెడ్‌రూమ్ ఇళ్లు కట్టేశారా?

‎లేక కడుతున్నారా? లేక ఆల్రెడీ కట్టినవే ఇస్తున్నారా?

హైదరాబాద్ నగరం మొత్తం కనిపిస్తున్న ఈ ప్రకటనల్లో అసలు క్లారిటీ లేదు.

‎క్లారిటీ లేకుండా ప్రకటనలు ఇస్తే ప్రజలు అయోమయానికి గురవుతారు!