రూ. 135 కోట్ల భూస్కాం విషయంలో రేవంత్ సోదరుడికి కాంగ్రెస్ ఎంపీ చామల మద్దతు
కొండల్ రెడ్డి సంపాదించుకోవద్దా?
రేవంత్ కుటుంబంలో ఎవరూ బాగుపడొద్దా? సంపాదించుకుంటే తప్పేంటి అని వ్యాఖ్యలు
తక్కువ పెట్టుబడితో అనుమతి తీసుకుని చిన్న కంపెనీలు పెడితే రాద్ధాంతం చేస్తున్నారు
అప్లికేషన్ పెట్టుకుంటే రేవంత్ తమ్ముడు కొండల్ రెడ్డికి ప్రభుత్వం భూమి కేటాయించింది
అర్హతలు చూసి నిబంధనల ప్రకారమే భూములు కేటాయించామన్న మరో ఎంపీ మల్లు రవి
కొండల్ రెడ్డి కంపెనీకి నిబంధనల ప్రకారమే భూ కేటాయింపులు జరిగాయన్న శ్రీధర్ బాబు
టెస్సెరాక్ట్ కంపెనీకి రేవంత్ సోదరులకు సంబంధం లేదని మరోసారి శ్రీధర్ బాబు అబద్ధాలు
కొండల్ రెడ్డిదే టెస్సెరాక్ట్ అంటున్న ఎంపీలు.. అలాంటిదేమీ లేదని శ్రీధర్ బాబు బుకాయింపు










