🏅 ఇద్దరు కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుల్‌గా పదోన్నతి|

0
1

🏅 ఇద్దరు కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుల్‌గా పదోన్నతి

 

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్‌కు చెందిన కె.ఎస్. శ్రీనివాస్, జి. అబ్బులు గార్లు హెడ్ కానిస్టేబుల్‌గా పదోన్నతి పొందారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, IPS వారిని అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.

 

#NizamabadPolice #Promotion #PoliceDepartment

Telangana State Police