నిజామాబాద్: ఆగస్టు 15 వేడుకల ఏర్పాట్లు పర్యవేక్షించిన సీపీ|

0
2

నిజామాబాద్ పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఏర్పాట్లను ఇన్‌చార్జ్ కలెక్టర్ శ్రీ భవేష్ మిశ్రా, ఐ.ఎ.యస్., మరియు #NizamabadCP పి. సాయి చైతన్య, ఐ.పి.యస్., పరిశీలించారు.

 

వేదిక, బారికేడింగ్, పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా ఏర్పాట్లను సమీక్షించి, వేడుకలు ప్రశాంతంగా జరిగేలా పటిష్టమైన బందోబస్తు, సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.