మాజీమంత్రి వాసిరెడ్డి కృష్ణమూర్తినాయుడు జయంతి సందర్భంగా ఆదివారం బొబ్బిలిలోని నాయుడుకాలనీలో ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులునాయుడితో కలిసి ఎమ్మెల్యే బేబినాయన మొక్కలు నాటారు.
కాలుష్య నివారణకు ప్రతీ ఒక్కరు మొక్కలు నాటాలని వారు పిలుపునిచ్చారు. అనంతరం రైల్వే జంక్షన్లో ఉన్న వాసిరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు.
#RAJESH









