మరికాసేపట్లో పవర్ కట్

0
1

బొబ్బిలి మున్సిపాలిటీలోని బొబ్బిలి, గొల్లపల్లి సబ్ స్టేషన్ పరిధిలో శుక్రవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఈఈ బి.రఘు తెలిపారు. ట్రాన్స్ ఫార్మర్ మరమ్మతుల కోసం బొబ్బిలి సబ్ స్టేషన్ పరిధిలో ఉదయం 10.30 గంటల నుంచి 11.30 వరకు, గొల్లపల్లి సబ్ స్టేషన్ పరిధిలో ఉదయం 11.30 – 12.30 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందన్నారు. విద్యుత్ అంతరాయనికి సహకరించాలని ప్రజలను కోరారు.

#RAJESH