బోనగిరి జిల్లా ఎస్పీ కార్యాలయంలో 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాజపేట ఎస్సై మహమ్మద్ తక్యుద్దీన్ కి ప్రతిష్టాత్మక తెలంగాణ.
పోలీస్ సేవ పథకాన్ని యాదాద్రి భువనగిరి జిల్లా సూపరిండెంట్ ఆకాంక్ష యాదవ్ అందజేశారు ఈ సందర్భంగా ఎస్ఐ తక్యుద్దీన్ కు పలువురు అభినందనలు తెలిపారు










