రేపటి నుంచి అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో వాణిజ్య విమాన సేవలు ప్రారంభం కానున్నాయి. ప్రయాణికుల భద్రతకు అవసరమైన అన్ని ఏర్పాట్లను సీఐఎస్ఎఫ్ పూర్తి చేసింది. విమానాశ్రయ ప్రవేశ ద్వారాలు, ప్రయాణికుల తనిఖీలు.
కీలక ప్రాంతాల భద్రత, నిఘా తదితర అంశాల్లో సమగ్ర భద్రతా వ్యవస్థను అధికారులు సిద్ధం చేశారు. తొలిదశలో ఏడాదికి 60 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణించేలా సిద్ధం చేశారు.
#RAJESH









