Andhra Pradesh ప్రతి పల్లెకు బస్సు సౌకర్యం కల్పించాలి| By Boya Dasthagiri - 21 August 2026 0 2 Share FacebookXWhatsAppLinkedinReddItPrintTelegramCopy URL కర్నూలు జిల్లా కోసిగి మండలం గ్రామీణ ప్రాంత విద్యార్థులకు సమయానికి అనుగుణంగా విద్యార్థి బస్సులు ఏర్పాటు చేయాలని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఎమ్మార్వో కార్యాలయం ముందు ధర్నా చేపట్టడం జరిగింది.