ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను తనిఖీ చేసిన ఎంపీడీవో

0
1

కురుపాం మండలం మొండెంఖల్లు గ్రామ సచివాలయంలో జరుగుతున్న ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను బుధవారం ఎంపీడీవో ఉమామహేశ్వరి తనిఖీ చేశారు.

ఓటరు నమోదు కచ్చితత్వంతో నిర్వహించాలని సిబ్బందికి సూచించారు.రిజెక్ట్ అయిన ఓటరు జాబితాలో ఉన్న వ్యక్తుల సంబంధిత ధ్రువీకరణ పత్రాలను పునఃపరిశీలించి నిర్ణీత గడువులోగా సబ్మిట్ చేయాలని సిబ్బందికి ఆదేశించారు.