బీజేపీ ఆంధ్రప్రదేశ్ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధిగా అన్నమయ్య జిల్లాకు చెందిన పీట్ల అంజలి రాజానాలను నియమించారు. ఈ సందర్భంగా ఆమె పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
ఎస్సీ వర్గాల సమస్యల పరిష్కారం, హక్కుల పరిరక్షణతో పాటు పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. అనంతరం బీజేపీ జిల్లా అధ్యక్షులు పులి నరేంద్ర కుమార్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు.










