ఉత్తరాంధ్ర నేతపై జోరుగా చర్చ! |

0
1

ఉత్తరాంధ్ర వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి పార్టీ మారేందుకు సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి.

విజయసాయిరెడ్డి లేఖలో ప్రస్తావించిన పేరు ఓ సీనియర్ నేతని ప్రచారం జరుగుతోంది.

కొంతకాలంగా ఈయన జనసేనలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారనే చర్చ నడుస్తుండగా, విజయసాయి లేఖతో ఆ వార్తలకు మరింత బలం చేకూరింది. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర సంచలనంగా మారింది.