భారత్ అవాజ్ న్యూస్:- వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం వెంకటాపురం గ్రామపంచాయతీ పరిధిలో లోనే లక్ష్మి రమేష్ ఇందిరమ్మ నూతన గృహప్రవేశ కార్యక్రమానికి హాజరైన సర్పంచ్ పొగాకు శోభారాణి వెంకటేశ్వర్లు ఉప సర్పంచ్ మాటేటి రవి గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు గుజిలే రమ శ్రీను ఇటుకల మౌతిక్ మంద అనిల్ ప్రమిల .
మరియు మార్కెట్ డైరెక్టర్ హింగే రామారావు మరియు గ్రామ కార్యదర్శి వై నాలా యాదగిరి ఈ సందర్భంగా నూతన గృహప్రవేశ లబ్ధిదారులకు కాంగ్రెస్ పార్టీ నాయకులు శుభాకాంక్షలు తెలియజేస్తూ గౌరవ ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి గారి ఆశీస్సులతో గ్రామంలోని అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యే విధంగా కృషి చేస్తామని ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఇంగే వెంకటేష్ చిరంజీవి బోరాల లింగమూర్తి ఇంగే యుగేందర్ లోని దీపక్ జి హాజరై లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలపడం జరిగింది.. దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము…










