రోడ్డుపక్కన పిచ్చి మొక్కలు తొలగింపు |

0
2

పాచిపెంట నుంచి పి.కొనవలస చెక్ పోస్టు కూడలి వరకు రోడ్డుకు ఇరువైపులా ఉన్న పిచ్చి మొక్కలను పాచిపెంట ఎస్సై లాలం అర్జున్ ఆధ్వర్యంలో తొలగించారు.

ఆదివారం బ్లేడ్ ట్రాక్టర్ సహాయంతో పిచ్చి మొక్కలను తీసివేయించారు. రోడ్డు ప్రమాదాలు నివారణ కార్యక్రమంలో భాగంగా ముందుస్తు చర్యలు తీసుకున్నామని, వాహనదారులు రోడ్డు భద్రత నిబంధనలు పాటించాలని కోరారు.