జ్యువలరీ షాప్ ఓపెనింగ్‌లో రితికా నాయక్ సందడి

0
4

మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నస్పూర్ పట్టణ లో నూతనంగా ఏర్పాటు REYVION GEMS & JEWELS ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు.

సినీనటి రితికా నాయక్ పాల్గొన్నారు ఈ సందర్బంగా యాజమాన్యానికి హార్దిక శుభాకాంక్షలు తెలిపారు,ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..