సెప్టెంబర్ 8న SGF కరాటే, వుషు జిల్లా స్థాయి ఎంపికలు |

0
8

మంచిర్యాల జిల్లా : పాఠశాల క్రీడా సమాఖ్య మంచిర్యాల జిల్లా వారి ఆధ్వర్యంలో అండర్ 14 & అండర్ 17బాల బాలికల కరాటే మరియు WUSHU ( అండర్ 17) జిల్లా స్థాయి ఎంపిక పోటీలు *ZPHS BOYS MANCHERIAL* వారి ఆధ్వర్యంలో లో సెప్టెంబర్ 08 తేదీ మంగళవారం రోజున నిర్వహించబడును అని జిల్లా అడిషనల్ కలెక్టర్ & జిల్లా విద్యాశాఖధికారి శ్రీ P. చంద్రయ్య IAS, SGF సెక్రటరీ యాకుబ్ తెలిపారు. ఇట్టి టోర్నమెంట్ కు కన్వీనర్ గా పాఠశాల ప్రధానోపాధ్యాయులు బండి రమేష్ , మరియు నిర్వాహక కార్యదర్శి గా R. రాజయ్య PD వ్యవహరిస్తారు.

👉UNDER -14..CUTOFF* *DATE..Born On or After* *01-01-2013

👉UNDER-17.. CUTOFF* *DATE.. Born On or After* *-01-01-2010

ఉదయం: 9.00 రిపోర్ట్ చేయవలెను, స్థలం: ZPHS BOYS HIGH* *SCHOOL,MANCHERIAL,నోట్…ఎంపిక పోటీలలో పాల్గొనే క్రీడా కారులు వారి యొక్క బోన ఫైడ్ మరియు ఆధార్ కార్డు తప్పనిసరిగా తీసుకొని రాగలరు. లేని యెడల పోటీలకు అనుమతించబడరు,నోట్ : మీ యొక్క సొంత క్రీడా పరికరాలతో రాగలరు.MD యాకుబ్ SGF సెక్రటరీ మంచిర్యాల 9441629671 సందేహాలుంటే సంప్రదించాలని తెలిపారు.