పెద్దమండ్యంలోవైఎస్సార్ 17వ వర్ధంతి వేడుకలు. |

0
1

పెద్దమండ్యం బస్టాండ్ సర్కిల్ వద్ద దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి 17వ వర్ధంతి వేడుకలను వైఎస్సార్సీపీ నాయకులు బుధవారం ఘనంగా నిర్వహించారు.

వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి, కొబ్బరికాయలు కొట్టి నివాళులర్పించారు. అనంతరం మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సోద్నపల్లి బాషా, మంచూరి జయరామ్, విశ్వనాథ్, కొసూరు రామకృష్ణ, మధుసూదన్ తదితర నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.