ఈ ఏడాదే ఎన్నికలు: CM చంద్రబాబు.

0
0

స్థానిక సంస్థల ఎన్నికలపై CM చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. ఎన్నికలకు సంబంధించిన కోర్టు కేసులను వెంటనే పరిష్కరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు.

ఈ ఏడాదిలోనే ఎన్నికలు పూర్తి చేయాలని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని మంత్రులకు సూచించిన సీఎం, నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించాలని కూడా ఆదేశించారు.