ఐటీఐలో ఐదో విడత ప్రవేశాలు |

0
2

సీతంపేట ప్రభుత్వ ఐటీఐలో మిగిలిన సీట్లకు ఐదో విడత ప్రవేశాలు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ ఎం. గోపాలకృష్ణ తెలిపారు.

ఆసక్తి ఉన్న అభ్యర్థులు సెప్టెంబర్ 7న మధ్యాహ్నం 1 గంటలోపు వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
అదే రోజు సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి చేసి కౌన్సెలింగ్కు హాజరుకావాలన్నారు.