భారత్ అవాజ్ న్యూస్:-వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం వెంకటాపురం గ్రామం ముత్యాల శ్రీలత గారికి ఆయా నుండి టీచర్ గ ప్రమోషన్ వచ్చినందుకు గ్రామ సర్పంచ్ పొగాకు శోభారాణి వెంకటేశ్వర్లు ఉపసర్పంచ్ మాటేటి రవి గారు మరియు వార్డు సభ్యులు గుజిలే రమ ఇటకాల మౌతికు అంగన్వాడి సూపర్వైజర్.
గారుపంచాయతీ కార్యదర్శి వైనాల యాదగిరి గారు వచ్చి అపాయింట్మెంట్ లెటర్ శ్రీలత గారికి అందించడం జరిగింది అభినందనలు తెలియజేయడం జరిగింది,. గుజిలే రాము దుగ్గొండి మండలం రిపోర్టర్










