భార్యను చంపిన భర్త అరెస్ట్: సీఐ |

0
1

VZM(D) బొండపల్లిలో ఆగస్టు 31న ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. CI సన్యాసినాయుడు వివరాలు..
రామముత్యాలు, సంధ్య ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

కొంతకాలంగా డబ్బులు కావాలంటూ రామముత్యాలు భార్యను వేధించేవాడు. సోమవారం రాత్రి మద్యం తాగొచ్చి భార్యతో గొడవ పడ్డాడు. ఈక్రమంలోనే ఆమె ముక్కు మూసి ఊపిరాడకుండా చేసి గోడకేసి కొట్టడంలో సంధ్య చనిపోయింది. రామముత్యాలను అరెస్ట్ చేశారు.