నందవరం బిజెపి మండల సమావేశం నిర్వహించడం జరిగింది

0
3

నందవరం మండల బిజెపి పార్టీ మండల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మఠం రాజశేఖర్ స్వామి మాట్లాడుతూ బిజెపి పార్టీ మండలంలో బలోపేతానికి కృషి చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.