Telangana నిజామాబాద్‌లో 11 మంది హెడ్ కానిస్టేబుళ్లకు ASIలుగా పదోన్నతి By Sadaq Sadaq - 6 September 2026 0 2 Share FacebookXWhatsAppLinkedinReddItPrintTelegramCopy URL 👮♂️ నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 11 మంది హెడ్ కానిస్టేబుళ్లకు ఏఎస్ఐలుగా పదోన్నతి పదోన్నతి పొందిన సిబ్బందిని #NizamabadCP పి. సాయి చైతన్య, IPS గారు అభినందించి, కొత్త బాధ్యతల్లో మరింత సమర్థవంతంగా సేవలందించాలని ఆకాంక్షించారు. 💐