22A రద్దుకై బీజేపీ తెలంగాణ మహాధీక్ష

0
1

22A రద్దుకై భూ భారతిపై ఇందిరా పార్క్ వద్ద బిజెపి తెలంగాణ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బిజెపి మహాధీక్షలో ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో కలిసి పాల్గొనడం జరిగింది..