ఎమ్మెల్యే మాధవికి కీలక బాధ్యతలు |

0
2

స్థానిక సంస్థల ఎన్నికలకు జనసేన సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా పార్లమెంట్ నియోజకవర్గాలకు సమన్వయకర్తలను నియమించింది. విజయనగరం.

శ్రీకాకుళం జిల్లాల బాధ్యతలను నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవికి అప్పగిస్తూ అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. VZM కమిటీలో గురాన అయ్యలు, పాలవలస యశస్విని, విశ్వక్ సేన్ ఉన్నారు. అలాగే సపోర్ట్ టీంగా ఏడుగురు సభ్యులను నియమించారు.